పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షశ్ఠ్యాశ్వాసము.

323



చ. క్షితితల ముతయు న్వెదకి చెడుదునో వెసఁ గాళ్ కార్చనా
వ్రతపరు లెంద బిందు సవారణ నెయ్యెడలం ముఁ జుడికా
యతనము పేరు లేక ఖిల మై చనఁగూలునొయార్చుకో
మతినొకయప్పుడున్విడక మండఁగఁ బెట్టుచునున్న కోపమున్

ఆ. ఏను గినుకఁ బూని యిట్లు గొమిప నే
మనుచు నుడుకునో బలాంతకుండు
పేదకోప మొదుఁ బెదవుల చేటు గా
కుడికి యేమి సేయునోపు నన్ను.31

క. భార్గవుదీవనఁ గన్నయ
సరళమద్విపుల బలమహ త్వము సుమనో
వర్గమునకు లో (బడు నే
దుర్గాశ క్తికిని వెఱవ దుర్గమశక్తిన్ .32

గీ. ఏయుసోయంబుచే నైన 'నెచ్చి ఇలఁగ
నీక రాక్షసకులము రమేశ్వరుండు
దునుము ననుశంక యొక్కటి మనము కుదు
నున్న యది దీని రెద్దియో యుక్తి యనుచు.33

క. దీనికి దగినయుపాయము
గానంబడుదాఁక శాంతికంథ తనువునన్
బూని చరించుట మే లౌ
దానవకులుఁ డయ్యు నితఁడు ధార్మికుఁ డనఁగన్. 34