పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

321

షష్ట్యాశ్వాసము


విశ్వమంతయు నిడ వృద్ధిఁ బొందుచు సురా
హితకారి యగువృత్రుఁ డేమ యయ్యె
జగ మెల్లఁ జాఁషచుట్టుగఁ జు ఘనశక్తి
నెసం.. హిరణ్యాక్షుఁ డేమి యయ్యె

గీ. వెడియును 'బెక్కు మాయల నెలయునట్టి
వారు శంబర ప్రముఖు లే మైక్ వినవె
యకట యోరిదురాత్మ యీపికృతకూప
మేమిటికి వచ్చు నిదె వధియింతు నిన్ను.20


చ. అన విని రక్కసుండు సగి యక్క ట యెక్కడి వాఁడు వీఁ డచే
తనుఁడొ మతి భ్రనూక్తుఁడొమదసలి తాత్ముఁడొ ప్పులు వెళ్లే
యో, తన భుజసత్వ 'మెక్కడ యధః కృత నిక్క రివిక్రమప్రవ
రను సనుఁదాఁకు టెక్కడ విధాతకడు, బెడ రేఁచెనోసుమీ

వ. అని యతని నుద్దేశించి.22

క. బ్రదు కొల్లకుస్న రార
మ్మెదురుగ నిటువంటిమాట లిమ్మెయి నేలా
వదరఁగ దొంతుల కోపని
గుదియలునుం గల వె నీదు క్రొవ్వడఁగింతున్ 23

చ. అనుచు నొకింత మై మరచి యత్యధికోగ్రశలౌఘవృష్టి చే
ము.నుఁగఁగఁ జేయ దానిని సముద్దతఖడ్గ విహార చాతుర్ని

41