పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

320

కళాపూర్ణోదయము.

మహా. శలలీ సందోహము దోస్సమధిక లఘిమా
శ్చర్య చాతుర్యచర్యా
విలసద్ఘో రాసిధారావిహృతిహతము గా
వించుచుం, బోయి కాంచెన్
శలుఘ తానంబు మేసన్ గగురుపొడిచి క
నృట్టుచున్నట్టి యేదుం
దులి తానూన ప్రసూనద్యు తిశ బలవనీ
ధుర్యధాత్రీధరంబున్.

వ. ఇట్లు కాంచి నిరంత రాసారం బైనతగ్ఘోరశలలీ వృష్టి తనకృ
పొణవిహరణవిచిత్ర వేగంబునఁ గుత్తుముడు సేయుచు సక్క
పటవు నుద్దేశించి.

క. ఓరి యవి వేకీ రాక్షస
యీరూపవి కార వృత్తి నేమిగలదుదు
ర్వా రత నీదుజగ ద్ద్రొ
హారంభము నిన్నుఁ జెఱుప కకట విడుచునే.

సీ. దిగ్గజంబులకును డేటి చూడఁగరాక
యే పారుగజదైత్యుఁ డేమి యయ్యే
మొగులులో నుండి యమ్ముల వాన గురియించు
నింద్రజిద్దానవుం డేమి యయ్యె