పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

261

పంచమాశ్వాసము.


గీ. కొలఁకు కాసార పుకముగాఁ బలికి ముదుఁ
బొలుచునామోమునీడ సుపూర్ణిశ యు
ననుతలంపునఁ బలికితి రపుడు దాన్ని
బ్రకటముగఁ గళాపూర్ణుఁ డన్ రాజు గాఁగ. 45

వ. ఆ రోజు = ఆకళాపూర్ణుఁడు, సజి రాజుల నెల్ల లీలాకళాపరాజి
తులం జేసే సనుట : అవదన ప్రతిబింబచుద్రుఁ డెల్లముఖము
ద్రులకు నెక్కుడయిన సౌందర్యము గలవాఁ డని యతిశ
యో కిని మిమహత్వవి శేషంబు దెలిపితికి, ఇదియంతయు
విస్పష్టంబు, మఱి యతుడు స్వభావు- డనుసి నిచేత ఫోను
ర్బాణంబులు నొక- యరుణమణిశలాకయు బడ నుట:
భ్రూల తావీక్షణుబులు కుబుకు స్వభావంబు చేతః కలి
గియున్నవి యనుట యని యెవ్వక కెముంగఁబడదు, మహా
కయుః డనువాఁడు కూ పానుూతి యను భార్యయు దాను
చీర భావు. డనుమ - తీతో కలవోకగ కటు. వలసి మాత్రం
గళాపూర్ణు డాధీు భాపై'ని దగధన్వులాసంబునం బలాయ
సుబు నొందిచి మదాశయు అతని భార్యతోడు గూడ నిజ
దాసుని గావించి సేవ సేయిచుకొనియె చనుట=ఆకాసా
రంబున కై మొహృదయంబు దృష్టియు, దానును ధైర్యం
బుతోడఁ గూడ నొక్కించుక ప్రవర్తించిన మన్ముఖ ప్రతిబిం
బుబు నిజభ్రూవిలాసబుస ధైర్యంబు బొజుఁదజీమి మీ
హృదయంబును దృష్టి సహితంబుగా నాకర్షించి విడువ దను