పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

ప్రధమాశ్వాసము


ట యై నికి చుచున్ని యది, అంత నిప్పలుకులకు నాకు న
స్వవచ్చిన మన్ముఖ ప్రతిబింబంబునఁ దోఁచినం జూచి
చూ వ్వును లేత నెన్నెలతో సౌమ్యాతిశయంబు దోఁపఁ
డద వాళ్యవసాయంబుఁ గల్పించి యభినవ కౌముదీశబ్దంబు
జలికిన శక్తి స్త్రీలింగత్వ సామర్థ్య బుక స్త్రీ నామ ధేయం
బై "కానుప్పి ప శ భినవక్ ముది యను కాంత చేత నతండు వరి
యి.పఁబడె నంటికి, ఆకళాపూర్ణునకు సుముఖాసత్తి యను
నది తండ్రియు మణి స్తంభుఁ డనువాఁడు తల్లియు ననుట=3
ప్రతిబింబుబు శోభ (ముఖసొమీప్యంబు కారణంబుగాఁ ద
తొసారమధ్యమణిస్తంభ గర్భంబున నుదయించె నని చెప్పుట "
కొదె యుందు స్త్రీత్వపురుషత్వంబులు మీర లేమితడఁబా
టుసనో విజ్జా కుపడఁ గల్పించి పలికిన నేను హాసౌత్సుక్యంబు
లాపఁ లేక మోకభిముఖంబుగాఁ బొరలినం గాసారమధ్యవి
ద్యోతమాన ప్రతిబింబుబు వోయి మన్ముఖంబు మీకు నెదు
టఁగాన్పించిన నది మదీయ దేహంబునందుఁ గంతోపరి భాగ
మును గనుపట్టుటం జేసి యాకళాపూర్ణుండుగ దేశంబునఁగ్ర
ముకకలో త్తు పురంబునం బట్టంబుఁ గట్టుకొనియె నంటిరి
అదిమదీయాత్మాధీనంబు గావున సత్వ దాతుం డనుమంత్రి ప
ట్టంబు గట్టుటగాఁ జెప్పితిరి, సత్వ దాత్ముం డనఁగ = సమాచీన
త్వదాత్ముం డనుట తోఁచుచున్న యదియ, అంతట వారు
మత ఠపరికంభణంబు గావించి యది యువ