పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

కళాపూర్ణోదయము.




నాకళాపూర్ణు చేత ననస్య సదృశ
మైన మూవః ఘుముఁ దా ననుభవి.41

వ. ఉమె నని చెప్పిన నాకర్ణించి42

క. నిరవధిక ప్రేమోదయ
డురపహ్న వక దళన్మృదుస్మితశోభా
సుచిరకృత్రిమరోష
స్పుకణంబున బొమలు ముడుఁచుచున్ సతి పతీతోన్.43

చ. ఆటుతల రయె తటి మహాతులుసూరలు నాదుమీఁద నా
కటకట మోవచోరచనకౌశల మోభువనప్రపంచసం
ఘటసధురీణ యన్న సరి కామిని యిందిపు డేమిగాంచియీ
కిటుకు గడిచి పల్కె దెంగి: పుము కల్గిన నాకు నావుడున్

సీ. చెల్లఁబో మీసేవ సేయుచు నింతమా
త్రము నెఱుఁగఁగ లేన ప్రాణ నాధ
యీదంటమాటలు నిట్టిభావంబుల
విధము నే నిచ్చినవిద్యలకద
యిప్పటిమనవృత్త మీకథ సర్వంబు
తుదముట్ట నేమి చెప్పెదకొయనుచు
నూరక యిందాళ నుంటి నంతయుఁ జెప్పె
దను నది వినవలసిన వినుండు