పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

249

?????????????



ప్రతిమలును బోలె సతినిశ్చలక నొకింత
తడవు గనుపట్టి కత్యద్భతంబు నొ6
 
ఉ. ఎంతయు విస్మయంబు(మహీశుఁడు బాలిక మోము చూచియు
త్యంతము వింత లీపలుకు లారయఁగా ని? యెట్టి దేవతా
కాంతయే కాక యేవిష పుఁగారణజన్నయొ యికమాటలా
డితముగాక యుచుఁ ద; డెడము వలపోసి యిట్లనున్

క. ఓయద్భుతంపు బాలిక
నీ యుదయు బరయ రెండు నెల లయ్యెనో కా
దో యెట్టు పలికి తిమ్మెయి
నేయెడ రెండేండ్ల క్రింద నిది చూచితివో 8

క, అన విని యిట మునుపటి నా
జననంబున నేను దీనిఁ జాల గుఱుతుగాఁ
గనుఁగొన్న దానఁ గావున
ననఘా యామాట యంటి సని యది పలికెన్.9

వ, అమ్మహీపాలుండును నబ్బాలికం జూచి నీవు కారణజన్మవు
గాని సామాన్యం బైనమనుజశిశువుమాత్రంబు గావు కావు
సనీ తెజుం గంతయు నెఱుంగునుదాఁక డెందు బముద”
తుక సంరంభంబున సుభ్రమించుచున్నయది నీపూర్వజన్మ
వర్తనంబు లెవ్వి యేమి కారణంబున నిచ్చటఁ బుట్టితి వెఱం
గింపవలయు నని ప్రార్థించుటయు సది తనపూర్వజన్మవర్త
32