పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కళాపూర్ణోదయము.


శ్బలు డగుచు నుండి పదుషడి దిగ్గున లేచి మణికంధరద
తం బెన : రత్న మాలిక యాశీ ర్యాదపూర్వకంబుగా నా
రాజునకుఁ గానుకవట్టుటయు నతుడు సత్యాదరంబునం గై
కొని కొంతసమీపంబును గూర్చుండ నియమించి యప్పటి
కీఁ డత్కుల నామమాత్రంబు లడిగి తెలిసి యిప్పటినీయాగ
మనప్రకారు బత్యద్భుతం బది చెప్పెదవుగాని యిటు మా
టాడక యొక్కత నిలువు మని పలికి యిష్పటికానుక లెవ్వీ
యైXను దీని సొమ్ముల యని యమ్మణిహారంబుఁ దనయొద్ద
నున్న యాశిశువునకుఁ బెట్టించె.2

క. అత్తత నతవీడల నా
పొత్తులలో శిశువు చిబుకము గళంబుపయిన్
హతనది చూచి తెలీదళు
కొత్తుచు లేఁ జెక్కు లమర నొయ్యన నగియెన్.3
 
వ. సగి యిట్లనియె.4

క. తిరుగఁగ రెండేడులకీ
సురుచిరహారోత్తమంబుఁ జూడఁగ నాకుం
దొర కెగకుంగవ చేసిన
యురు పుణ్యము నేఁడు వెండియును ఫలియించెన్.5

గీ. అనిన విని యేమి చెప్పంగ నచట నున్న
వార లెల్లఁ జిత్తరువున వ్రాసినట్టి