పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

కళాపూర్ణోదయము పంచమాశ్వాసము


 
శ్రీద ఖ్యాతిని రాకృతి
వైదుష్యసు పుష్యదర్ఖ వైభవ యష
చ్ఛేద ప్రాభవ యాచక
భేద ప్రశమక విలోల కృష్ణ నృపాలా. 1

వ. అవధఃుపు మవ్విడ బున నలఘువ్రతుడు భువ వేశ్వమం
త్రజపంబు రెండు సంవత్సర బులు షః పూర్ణ బుగాఁ జేయ
సుతట మృగేంద్రవాహన యో బ్రాహ్మణుడ నీయభీష్టం
బు వేశొక చోట సిద్ధించు నని పలె ఇప్పులుకులు వినబకు
సంతన యత) డాకస్మికోద్దూతతీవ్రవాతానీతు: డగుచు
కజనపద వ్యవహితు బై నయొక్క పురుబునడుమ కాజస్థాన
మధ్యంబును బడి తదీయడో భాకు త్వంబున నొకిత తన
నుండి మూసినకను జెప్ప లంత విచ్చి నలు దిక్కులుం బ కించి
తనపతన ప్రకారంబునకు వెఱఁగుపడుచుఁ జుట్టున నున్న సభా
సమలఁ గొందఱును గట్టెదుర 'రెండవదేవేంద్రు బోలె న
పూర్వ వైభవంబున నున్న యొక్క రాజును నతనియగ్రభాగం
బునఁ బసిండితొట్టియలో పలఁ బొత్తులలో నున్న యొక్కచ
క్కనిబాలికనుం జూచి యొక్కింతతడవు నివ్వెఱపాటున ని