పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూర్ణోదయము

250


కంబును దజ్జన్మనిమి త్తం బై నతత్పూర్వవర్తనంబును సంస్మ
రణసంబుఢపర పరావళంబున సమ స్తంబును గరతలామల
శంబుగా నాకలి చి తసపలుకు లాస్థానం "బెల్ల సావధాను
జగుచు విజజ మాఁకిడినట్లు వినుచుండ సన్న రేంద్రచంద్రుస
కు సిట్లని చెప్పుందొడంగె.10

సీ. విశవయ్య యోకీ 8న యిట మునుపటి
పుట్టువు గాక తత్పూర్వ మైన
పుట్టువునందు శంబుజగర్బ దేవి పె
చినయట్టిసోది రాచిలుక నేను
నాకుఁ దజ్జన్మంబున్ శాప మొక్కటీ
తగుల రెండవ మేను దాల్పవల సెం
దచ్చాషమూల మంతయు నీకు వినిపించె
దను విను మివి నిమిత్తముగ నైన

ఆ. నొకయపూర్వకథ సముజ్వలర సభావ
మాయురభ్యుదయకులాభివృద్ధి
హేతు వతి పవిత్ర మిప్పుడు వినిపింషం
గలిగె జిహ్వకలిమి ఫలము నొంద.11


మత. అంబుజా సనురాణీవాసమునందు నేను వసించు కా
లుబును దొక నాఁడు మోద మెలకు నాయన వాణితో
సంబరాభరణాంగరాగ సమంచి తాకృతి వైభవా
డు బర బుకరంబు వింత బెడంగునం గనుపటఁగాన్.12