పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/812

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
పధికవిలాసము

సీ. అయిన దీక్ష తరంబులయియుండు యోఘ్యతల్

కొన్నియవ్వారిహృత్కు ధరసీమ
గూటిలో గూర్చుండు క్రూరగృధ్ర్5అములట్టు
లొండెడ గాలూనియుండ వచ్చుఁ
గాని చిత్తోన్నతి గలవారిజీవయా
త్రలయందు విహరణంబలరం జేసి
దారి స్నిగ్ధంబు హృద్యము జేయు మృదువులౌ
ఘననీతులన్నియు గాలుకొనక
సాధుపక్షులకై వదీ జాలదవ్వు
చెదరి, పక్ష్ంబులను విప్పి బెదరి పఱచు
గరము ననుకూలమగునట్టి గగనసీమ
మించు వేడుకతో విహరి మచు కొఱకు.

క. యిటనుండి తిరిగెదమహో

త్కటమృదువృత్తానుకూల గగంస్ధలికిన్;
పటుభాసురనిజరాజ్యము
నటజూపెడు " ఫ్రాన్స" దేశమదె రమ్యముగన్.

క. మిగులన్ సాంఘిక సుఖముల ! దగిలి ప్రమోదింక్చుదేశ తల్ల జమా!

ల్లుగ నీలో నీవలరుట ! జగమెల్ల ను హర్షమియ్య జాలును నీకున్.

ఉ. మెల్లగ మ్రోయ 'లోయరు ' సమీపమునన్ సుతరపొన్ననీడలన్

జల్లని గాలి నీటివలనన్ బరిశుద్ధత గాంచి వీవగాఁ
బిల్లనగ్రోని నేను శ్రుతివీడిన రాగముతోడ నూదుచో
నల్లన నెన్నిసార్లు మును పాడరు త్రుళ్ళుచు నీదుగాయకుల్

చ. పలుమఱు నప్డు నాదువెడపాట తడంబడి మేటిరగముల్

గలయగ వెక్కిరించుచును న ర్తకునేర్పును గాసి చేసినన్