పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/811

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పధికవిలాసము
ప్రతిమనోహరవిద్యయు బాఱిపోవు
నట్టిమూర్ఖ దేశంబుల యందునుండి.

మ. వెగటై యింద్రియభొగముల్ ముదమిడన్ వీడ్కొన్నచో, దుస్సహం

బగుశూన్యాత్మను నింపగా నెఱుగ రత్యంతోచ్చహర్షంబుతో;
మొగినాత్మన్ జ్వలియింప జేసి తనువుం బొంగించి హృత్కంప మొ
ప్పఁ గనానందము గూర్చు జ్ఞానమహిమల్ స్వప్నార్ధముల్ వారికిన్.

క. వారలమాఱనిజీవన ! మారయగా రాజుచుండునగ్నిని బోలున్;

గూరుకుచెందడు లేమిని, ! నూరకకడు బ్రజ్వరిల్ల దుత్కట వాంచన్ .

చ. అతిఘనహర్షముల్ గన ననర్హులువారలు; వత్సరంబునం

దతుల మహోత్సవంబొకటి హర్ష మవారిగఁ గూర్పునప్పుడున్
గుతుకము మూర్ఖచిత్తమున నూల్కొని భగ్గునమండుఁ, దోడనే
యతిమధుపానమ తత్త నదంతయు బ్రుంగి యడాంగునంతకున్ .

సీ. మణి వారిసుఇఖముల మాత్రవెం కావును

మ్మటు మోటుగాఁ బాఱునట్టినెల్ల.
వరలనీతులు వారిసుఖములట్ల
నీచంబులయి యుండు నిశ్చయముగ
నాగరికత హెచ్చ కాగినహతమునఁ
దండ్రి మొదల్కొని తనయువఱకు,
నాచారములు మార్పునందక యభవృద్ధిఁ
గనకేకరీతినె తనరుచుండుఁ
గామముననొండె మిత్రత్వగరిమనొండె
రమ్యముగ బర్వునిశి తాను రాగ విశిఖ
తతులు వారలకటిన చిత్తముల మీద ఁ
దాకి పడు మొక్కనో యివ్యర్ధంబుగాఁగ.