పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                 పధికవిలాసము

బాపురె! నన్నే కాకిఁగ
నీపగిదినిద్రిప్పుచున్న దెల్లవిలాతుల్. 7

ఉ.ఇప్పుడు సైత మాల్ప్సు శిఖరీంద్రవివి క్తపదంబుఁజేరి,యొ
క్కప్పుడు గాలివానలకున్ నందనియున్నతమైనచోట నే
నొప్పూగఁకూరుచుండి, వగ పొందు చుఁ గాలమునెట్లో నెట్టుచున్
దప్పుక చూచెద న్ దిగువతట్టున నూర్లు కోలంది దేశముల్. 8

క.సరసులుఁగాంతారంబులుఁ
బురములును బయళ్ళుదిశలఁబోలయుచెదృగ్గో
చరమగుని వెభూపాలుర
గురువైభవ మల్ప తరపుగోపునిస్ధితియున్. 9

ఉ.ఎల్లెడసృష్టివింతి లిటు లీక్షణపర్వమొనర్చు చుండఁ, జిం
తిల్లఁగనౌనె గర్వితమతిన్ బలువింతలలోఁగృతఘ్నతల్?
పెల్లుగ నెల్లవారి మదివేడ్కలు నిండు డుమేలు నక్కటా
 చెల్లునె పాండీతీఇఖులచిత్త ముపేక్షయొవర్ప?జెప్పుఁడీ. 10

పీ.విత్తంబుతోడను విభవంబుతో నొప్పి!
                         కరముఁ బ్రకాశించుపురములార!
      అవ్వారిగాఁబంట లల్లవసంతుండు
                        కలిగింప నలరాదుపొలములార!
     పనిపూనిపవనుండు పడవలనడపంగ
                        సరసత్వమున మిఱుసరసులార!