పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/802

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

789 పధికవిలాసము

పూలు పూచినకొందవూల్ళను బనిచేయఁ
కరము వంగినయట్టికాపులార!

   మేదినీభాగ మెల్లను నాదెగాన
   మిర లెల్ల సృష్టికినంశహారి నైన
   నానిమిత్తంబ యరియర్పణంబుగాఁగ
   మేలివస్తువుల్ కూర్పుఁడు మివియెల్ల. 21

మ.ఘనలోభాత్మకుఁ డొంటిగాఁదనధనాగారంబుదర్మించి, యె
    లినిగూర్చుండి ధనంబుఁబల్మఱును దా లెక్కించి,యా
    ధనముల్ కుప్పలుకుప్పలై కడుఁబ్రమెదంబియ్య, నుప్పొంగు:నా
    వెనుకన్ గనొని వెచ్చనూర్చు మఱియున్ విత్తంబులేకునికిన్. 13

మ.అటులేపుట్టెడు మన్మనంబునను వ్యత్యస్తంబులైవృత్తు;లు
    త్కటహర్షంబగు దేవుఁడీనరులకులన్ గల్గించుమేళ్ళంగనన్:
    కట:మర్త్యుండితఁబోందఁ గల్గుఘనసౌఖ్యం బింతెగాయంచు, నొ
    క్కటనిట్టూర్పులుపుట్టుఁ బల్మఱును శోకంబుల్ కడుంగల్గెడున్.

శా. వేదారుల్ చనునాశలున్ నిదురకున్ వేఁజొన్ని, శ్రాంతాస్మదీ
     యెదారాత్మ-సమస్తమర్త్యులు సుఖంబొందంగ వీక్షించి -స
    మ్మెదంబందఁగ గాంచు నిత్యసుఖసంపూర్ణ ప్రవేశం బొకం
    డీదేశంబుల నెందునేని ఁగనఁగా నేవేమఱున్ గోరుదున్. 15

క.గ్రక్కున నట్టిప్రదేశం
   బెక్కడఁగానంగవచ్చు నీభూమిపయిన్ ?
   చక్కఁగజూపెడువారెవ
   రక్కట! యందఱు నెఱింగినట్లె నటింపన్! 16

చ. అనయముశీతమండలమునందు వడంకుచునుండుమర్త్యుఁడున్
       దనదెజగంబులో సుఖపదం బనిచాటును సాహనంబునన్: