పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/800

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

796 పధికవిలాసము


తగ నిఱుపేద లార్తులును దామెట కేగి సుఖిక్ంతురో, యెటన్
దిగివరదేశి యాదరణఁదేలునొ, యాయిలు ధన్నమయ్యెడున్.3

సీ. ఎచ్చోటను గుటుంబమెల్లను సఖముగాఁ
                       జుట్టునునుజేరు కూర్చుండి తాము
     కడువేడ్క నెప్పుడు వడుచుచునుండెడు
                        సరవనినోదవాక్సరణి కేని
       హాస్సచేష్టల కేని యలరి నవ్వుచునుండె
                        వ్యసనంంబు గలిగించునట్టికధను
      వినిజాలిచేతను వెచ్చనూర్చూచునోండె
                      భుజియింపసిగ్గూనూ బొందునతిధి

   నారగింపంగబ్రార్ధించి యందువలనఁ
   గడుఁబరోపకారసుఖంబుఁగఱచుచొండె
   పుష్కలముగ శుద్ధపదార్ధములనువిందు
   లిడుదురచ్చటి యావిందు లెసఁగూఁగాత. 4
క. అటువంటిసఖంబుల నేఁ
   గటగట కననోచనై తిఁగష్టవువిధిచేన్
   బటుతరకష్టంబులఁ ద్రి
   వ్పటలంబడిచెల్లె బ్నాదుప్రాయంబెల్లన్. 5

చ.ధరణి నినింగినిన్ గలయ ఁదార్చెడుచక్రముభంగి, దవ్వుగా
    నిరవుననుండినన్ను నెలయించి చవజన దూరమేగుచున్
    గరమునునన్ను, జూపుననెనవ్వుచుఁ,బర్విడు భాగ్యదేవతన్
   బరువడి మెబడింపనిటు పాల్పడితిన్ గడలేని త్రిమ్మటన్. 6

క.నాపాలిభాగ్య మిలలో
     నేపట్టుననిల్లు నాదియిది యనకుండన్