పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

త్రెంచెను. రుక్మిణి వెనుక మరలి చూచునప్పటికి చేయియు గాసుల పేరునుగూడ సదృశ్యములాయెను. రుక్కిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను పట్టుకొనుటకయి ప్రయత్నము చేసిరి కాని యాదొంగనే వెదకుచుండెను.అప్పుడు రుక్కిణి మొదలగువారు ప్రదోషసమయమున నగపోయినం దునకయి మఱింత విచారించుచు నింటికి బోయిరి.