పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/740

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>శుద్దాంద్రొత్తర రామాయణము

 క, ఎండల బడలినయప్పుడు,
   మెం డాకలి గొనయవుడు మీకొకప్రాపై
  యుండి  తనయండ నిడుకొని,
  పండు లొసంగులతకూనబడలికలడఁగన్.
గీ, అనుచుఁ చెతిలొ జెయివెటి యప్పగించి,
  యఁతడు గైకొన పిమ్మట నల్లు నొద్ద
  సెలవు గైకొని కూఁతునిలువఁబనిచి
  లెచితనుంయిట  కెగెనా రాచతపసి,
 క, ఆది మొదలుగ  నాకన్నియ,
   పదిలముగా మగనికూర్చి పడయంగఁ దలం
  పెనలొ బొదలగ  నాతని
  మదిలొపలమెలంగిచుఱపెఱఁగనిదె.

సీ, ఎవుడు బ్రొద్దున లెచి యేట మునిగి యింటి

               కెంతచునంతలొ నెదురువచ్చి
 యడుగుఁ గెందములు  కడుగుకొనఁ  బసిండి
              చెంబున నీ  రంది  చెంతనునిచి
 పగునఁ దననునుపై ట చెంగునె
            నడుగులతడి యెత్తి  యంతలొన
 నుతికినతెల్ల దొవతుల పింజెలు వెట్ట
          చని చెతి కందిచి సరస నొక్క
 పీట వెట్టి కూర్చునచొఁ బెరట నున్న
 పువ్వు లొకపళ్ళెరంబునఁ బొసి యెపంగి
 వార్చి యాతడు లొనికి వచ్చునంత
 పిండివంటలతొఁ గూడ వండి పెట్టు..