పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము


క.నిలువెల్లఁ గనులుగలదొర
చెలువంపు గొమారుఁనెల్వఁజెచ్చెరమరుఁడున౯
నిలువెల్లఁగనులుగల విలు
బలువడిఁజేపట్టిఁరగంబడఁతుక గూర్చున్. 101

వ.ఇంక మీకలికియు మీరును మాఱిడీతుంగుండనినయిట్లనియె. 102

ఉ.ఈరిటుపల్కఁగల్కియన నెవ్వతె మేమన నెవ్వకయ్య మీ
వారము గామె యందఱము వారలన్నీలనట్లు మమ్మును౯
వేరుగఁజేయ మీకు@ండగునే యిది యిట్లను టెల్ల మాదెనన్
గూరిమి కల్గుకై వడియె నూఱును మీకడ నింకనేటికిన్. 103

ఉ.జాలమికేల మాచెలిదెను కొలివోవనికూర్మివేర్మి మా
పాలిట వేలువన్నిటికి మాకిటుమిమ్మునె చూపిపోయె మా
చాలములెల్లఁదీఱె నిఁకజవ్వనిఁబెండ్లి కొమార్తెఁజేసి యీ
మేలొడఁకూర్పఁబెట్టితమి మీపయి నెట్టునుదప్పదింతయు౯ 1 04

గీ. కొమ్మనాక్రీడితోడను గూర్పమాకు
నిపుడు మీకంటెఁ జుట్టుంబు లెవరు లేరు
కావునను మీరలెట్లైనఁ గలికికొఱకు
వేల్పు దొరపట్టి కడకేగి వెరపుమీఱ 105

చ.కనికరమూని మాదిరకుఁ గవ్వడి యీచెలియందుమున్నుగాఁ
గనిన కొమారు నీబలుకఁగాఁదగుగట్టిగనింక మీర లి
ప్పనిఁబయివ్రేసికొందుమని పల్కొక యించుక యన్నఁజాలు మా
మనవి నిజంబుచేకుఱిన మాడ్కిన నెమ్మదినమ్మియుండెద౯ 106

గీ.పదిగఁ గొనియాడ నేపాటివారమేము
మఱుఁగుఁజొచ్చితి మెట్లైన మగువనింకఁ