పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


డప్పులెన్నక మన్నింపఁదగదెయిట్టీ
చేతిపనితీర్పఁదమకెంతసేపుపట్టు. 107

సీ. ఏఁజేయువిన్నపంబీడేర్చిననుగదా
                                  యేకీడుమాట నాలింపఁదప్పు
     నిఁకఁగ్రీడిఁదనపట్టినియ్య నీకొల్పినఁ గ
                               గద మెండు నాగుండెకుదిరియుండు
     నామేలిమాట నాయమచెవివేయఁ గ
                               ల్గినఁగదా నెమ్మదివనటమానుఁ
     బడఁతియాతని చెట్టఁబట్టఁ గాంచఁగనబ్బు
                               నాఁడుగాపడువు నాకుమిగుల
    ననుచు మణీరేఖమఱియు నెయ్యమునఁబలుకుఁ
    బడఁతిఱేనినెప్పుడు చెట్ట్టవట్టునొయును
    తమకమునఁ బల్కితినిగాని తమరుపలుకు
    మాట ముంగొంరుబంగారు మూటమాకు. 108

గీ.అనిన వన్నేలవేలుపు కనులుఇమూసి
      యపుడు లోనిచూపుననేదొ యరయునట్లు
      మదినిలదలపోసి కనువిచ్చిమగువలార
      మేముదపనులమయ్యును మీకువ్ంగాను. 109

క.తడయక కవ్వడికడకున్
     వడిఁబోవఁగనొప్పుకున్న వారమవల మా
     యొడయఁడును వేచియుండును
      బడఁతీపోదుమని సెలవువడయుచునరిగెన్. 110

వ.అంత నక్కడఁ గవ్వడియును.

                               111
గీ.ఇచటనున్నట్టులేతన్నునెంచుమనుచుఁ
    జెప్పి సంగడి కాఁడెంతసేపొయయ్యెఁ