ఈ పుట ఆమోదించబడ్డది
<poem>ద్వితీయాశ్వాసము మాలిసివ్మత్తము.
జగము లకయువాఁడ సాదులం బోచుఱేఁడా
పొగరుఁ బసులగొంగా పూసబల్వెన్నదొంగా
పగయెఱుఁగనివేల్పాపైఁడిపుట్టంబుదాల్పా
వగలుతొలఁచుమిన్నా వాసిగ౯కొల్లపిన్నా.
కందగర్భిత మజగణనికక్క.
చిలువదొరపు జెలువునఁజెలఁన్
సిలుగుల నడఁచెడు సిరిచెలిమగఁడా
నలువయుఁ గొడుకయి నలువుగ వెలయ౯
బెలుకుఱఁబగతుర బిగిచెఱుచుదొరా .
గ ద్య ము
ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితపగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన
నైషధమహాకావ్య రచనాతురీధురంధర సధ్యశోబంధుర కందు
కూరివంశపయఃపారావా రాకాకై రవమిత్రసుబ్రహ్మణ్యామాత్య
పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన
రసికజనమనోరంజనంబను ప్రబంధరత్నంబునఁ
ద్వితీయాశ్వాసము<poem>