పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/556

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజన మనోరంజనము.

తృతీయాశ్వాసము.

<poem>

క.  సిరియుంబలిమియు  సెమముఁ
      దిరముగ  మదినమ్మికొలుచు  దిట్టల  కెల్ల     
     గరము  న్నెవరున  నిచ్చుచు
     నరయుచు  సాదులనుబ్రొచు   నలకరినెల్లా
వ. వ్తెశంపాయనుం  డట మిఁద   నడిచినకత   జనమెజయున  కీట్లని చెప్పందొడంగె నటట్టు  చెలిత్తియలు పొత్తుగి  నత్తెఱనం గొనిచని  మనికి

పట్టుచెరినఁ మరుచిచ్చునకు ఁ జుళఁజాలక చాల జాలిం దూలుచు వారలనేను ఱించి,

సీ, అలమోవి   దొండపండనవచ్చు చిల్కల
                              జవ్వాజివలవులు   నడలుఁద్రొయ
    బుజముతూలఁజూచిపొరినంచలఁ
                              దుఱుముక్రొమొగిలింతతొలఁగఁద్రొల
   చనువూవుబంతులఁ  గనివలుతేఁట్టుల
                             ముక్కుసంపఁగి మోగ్గ  మొనసితను
  కయికొమ్మల  నదల్వఁగావచ్చు  తెమ్మెర
                             నొకట  నూగారు  పామొదుగఁజేయ
  కలికిడూవున గనిచెరు  కమ్మనిల్లు
  బలఁగముల  నాకిలికిరూపె  పాఁజేయు
  బొటిజడలలెను  బువులతొఁట కవుడు
  చెలుల  దిగనడి  యెడఁబాటు  చెలువఁగూడి.