పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసికజనమనోరంజనము
గొమ్మలనెమ్ములిమ్ములను గూయఁగఁజెమ్మట గ్రమ్మితమ్ములొ
క్కుమ్మడి దొమ్మిసేయ దొర యుమ్మలికం బువుఁదోటఁగ్రుమ్మఱు౯.
సీ.అదెకొమ్మకాఁబోలుననిడాయుఁగాకున్నఁ
                  జెట్టుకొమ్మయటంచుఁజెప్పఁదివురుఁ
       గలికి కప్రంపుఁ బల్కులనిచేరుఁగనక