పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్గిల్‌ యుద్ధం

ఒక విజయం...ఒక గుణపాఠం రచన : చలసానీ నరేంద్ర

వెల : రూ. 200/-

ప్రచురణ : సోషల్‌ కాజ్‌, ప్లాట్‌ నెం. 201, శ్రీనిధి రెసిడెన్సీ ఇం.నెం. 12-13-754, ఫ్రీట్‌నెం. 1తార్నాక హైదరాబాదు-500 017 ఫోన్‌: 70138 26651

2019వ సం॥ జులై 26వ తేదీనాటికి, జమ్ముకాళ్చీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో పాక్‌ సైనికులు ఆక్రమించిన భూభాగాన్ని భారతీయసైన్యం తిరిగి స్వాధీనం చేసుకోవటం పూర్తిఅయి 20సం॥॥లు నించాయి. “కార్గిల్‌ విజయదివస్‌”గా పేరొంది, మాతృదేశసేవలో అమరులైన సైనికులకు (శద్ధాంజలి ఫఘటించే క్రమంలో హైదరాబాద్‌లోని స్వచ్చంద సంస్థ “సోషల్‌ కాజ్‌ సంస్థ ఈ పుస్తకాన్నీ తీసుకు వచ్చింది. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలను తనదైన విశిష్టరీతిలో విశ్లేషించే మానవ వాక్కుల కార్యకర్తగా, పాథత్రికేయునీగా క్రీయాశీలంగా సామాజిక జీవనంలో వ్వవహరించే చలసాని నరేంద్ర, ౩7 అధ్యాయాలతో కూర్చిన కార్గిల్‌ యుద్ధచరిత్ర - యీ పుస్తకం.

1999వ సం॥ మే-జూలై నెలలో పాకిస్తాన్‌ కార్మికులు జమ్ము కాళ్ళీర్‌లోని కార్గిల్‌ జిల్లాలోనికి చారబడి ఎత్తయిన పర్వత శిఖరాల మీద కీలకమైన ప్రదేశాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని దాడికి దిగబదగా, ఖారత సైన్యం దిగువున ఉండి యుడ్భం చేయవలసివచ్చింది. అధికారిక వివరాల ప్రకారం భారత సైనీకులు 527 మంది అమరులుకాగా, పాకిస్తాన్‌ సైనికులు అసంఖ్యాకంగా మృతిచెందారు. సాంప్రదాయ యుద్దానికి దిగేందుకు పాకిస్తాన్‌ 'సైనీకులు అసంఖ్యాకంగా మృతిచెందారు. సాంప్రదాయ యుద్దానికి దిగేందుకు పాకిస్తాన్‌కు సంసిద్దత, సామర్థ్యం లేకున్న దొంగచాటుగా, చచ్చన్నంగా కార్గిల్‌ చారబాటు వంటి చర్యలతో ఖారత భూభాగంలోకి పరిమిత యుద్ధాల ద్వారా అస్థిరత సృష్టించడమే అదేశపు ఎత్తుగడ అనేది బహిరంగ రహస్యమే. పాకిస్తాన్‌ దాడులు మొదట 1947-48లో తర్వాత 1965లోను, ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్‌లో భారతసేనలు సాధించిన విజయం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణస్రితికి తీసుకువచ్చేందుకు గాను విస్తృతమైన (ప్రాతిపదిక ఏర్పాటు చేస్తూ జులై 2, 1972,న సిమ్లా ఒప్పందం జరిగింది. అయినా పాక్‌ తన ధోరణి మార్చుకొనక ఆ ఒప్పందాన్ని తుంగలోతాక్కి భారత్‌తో ప్రత్యక్షపోరు చేయలేక, చారబాటులు, దొంగచాటు దాడులుచేస్తూ భారత్‌తో సంబంధాల విషయంలో ఎదురయ్యే యిబ్బందుల పరిష్కారానికి మిలటరీ, పారామిలటరీ నిర్ణయాలు, చర్యలపై పాకిస్తాన్‌ ఆధారపడుతోంది.

రచయిత పేర్కొన్నట్లు కార్గిల్‌ యుద్దం - పరిమితంగాను,


నయనా పస న స నకి కసే య కసపిస స లా

రెండుదేశాలు అణ్వస్తాలను సమకూర్చుకున్న తర్వాత, మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొదటి సారిగా టి.వి. ప్రసారాల ద్వారా ప్రత్యక్షంగా ప్రజలు వీక్షించిన యుద్దంగా ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ యుద్దంలో మనదేశ సైనీక పోరాట పటిమ, ద్ద, పట్టుదల వంటి అంశాలు ప్రజల మదిలో ఎల్లప్పుడు ఛిరన్థాయిగా నిలుస్తాయి. ఈ సందర్భంగా సారధ్యం, అనుసరించిన దౌత్యం, స్పతంత్ర భారత చరితను ఒక మలుపృతిప్పాయి. ఈ విజయంతో ఖారత్‌ బలోపేతమైతే, పాక్‌ బలహీనమైంది. అయితే, కార్గిల్‌ యుద్ధం భారత్‌కు గుణపాఠాలు కూడా నేర్చిందని రచయిత గుర్తువేయడం, ఆ వివారలను విశ్లేషణాత్మకంగా 'ప్రామాణికంగా పొందుపరిచిన అంశం ప్రశంసనీయం. భారత రక్షణ వ్వవస్థను సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని కార్గిల్‌ యుద్ధం వెల్లడి చేసింది. జాతీయ భద్రతా అంశాల నీర్వహణ, నిథూవ్వవస్టను బలోపేతం చేయడం, సరిహద్దుల నిర్వహణ, నిఘావ్యవస్థను ఏర్పరచుకోవడం పట్ల దృష్టిపెట్టడం జరిగింది. “దీర్ణకాలిక రక్షణ (ప్రణాళికవైపు దృష్టి” లవ శతాబ్దపు భద్రతా సంస్కరణలకు శ్రీకారం”, “రక్షణరంగం ముందడుగు”, అనే ఆధ్యాయాలతో కార్దిల్‌ యుద్ధం నేర్పిన గుణపాఠాలను ఏవిధంగా సరిదిద్దుకోవలసి ఉన్నదీ - రచయిత అత్యంత వివరణాత్మకంగా, సులభమైన న్పష్టమ్రైన శైలిలో పాఠకులకు అందించిన తీరు చెప్పుకోదగినదిగా ఉంది. భారత్‌ పాక్‌ దేశాల మధ్య సంబంధాలు విభజన నాటి నుండీ ఏవిధంగా పరిణమిస్తూ వచ్చినడీ, కార్గిల్‌ యుద్దానికి పూర్వరంగం, పాకిస్థాన్‌తో మనకు పొంచిఉన్న ప్రమాదం, జమ్ము-కాళ్ళీర్‌ యొక్క చారిత్రక పూర్వరంగం, పాక్‌ అనైక్యతతో ఖాదీ మూల్యం చెల్లించిన వైనం - యీ విధంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పాఠకుల దృష్టికి తీసుకువచ్చిన రచయిత కృషి అత్యంత అభినందనీయం. భారత రక్షణ శాఖ, సైనీక వ్వవస్థ లోటుపాట్లు - ఎటువంటి విషయాలను అక్షరబద్దంచేసి, ఆ నేపథ్యంలో ఆ వస్తువుతో, ఒక సిద్దాంత (గ్రంథాన్ని తలపించేలా సాగిన ఈ [గ్రంథ రచన- తెలుగు సాహిత్యంలో విఖిన్నంగాను విశిష్టంగాను నీలచిపోతుందనటంలో సందేహంలేదు. -యలఎం.వి. శాస్త్రి 9441342999 జాతీయ విద్యా విధానం 2020 విశ్లేషణ మరియు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు


ప్రచురణ: ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పుటలు: 64 వెల :20/ (ప్రతులకు :డి. రమేశ్‌ పట్నాయక్‌, 9440980396 ప్రో: కె.క్ష్మినారాయణ, 9441219028



0౪౫౧౫౪6, 0౧/01806 & ౧601190166 %/ 54జం4& [2ఆ[గ౧౧౬గ౬ 6ఠు౮ం (9440448244) 26 0101606 ఇ ఏ జడ జఆగగ! ౦1౪ ౧౧౧1౪8, 16-7-20, 69/4 ౧౬౩౧8016 5691 5గ*జఖజుం 642884, 16%2౫|, ఆంగ! 09 ఉర ౧౮019166 10%) 8-386, ఆ|౪౭4 9గ॥ఖ/4, తిగం్ర్ర జరం ౧౦౪ 16౧౬ సీజంజి, 6౮6౧1 0151 - 522211. 6610౧ 9 34%4%ి.4 గ౧త[46౬31 8480 (9848016136), ౧|||-4౧1౬౬/2015/62362