చతుర్థాశ్వాసము
121
ఉ. | భూరిబలాడ్యుఁ డీవిహగపుంగవుఁ డీతనిమీద నెవ్వరో! | 30 |
క. | కోపాటోపనితాంతో | 31 |
వ. | అట్టి సమయంబున. | |
క. | విని బాణుం డాకలకల | 32 |
ఉ. | వాఁడును వచ్చి యవ్విహగవాహనముఖ్యులతోడఁ బావకుల్ | 33 |
వ. | బాణాసురుండును నది సరకుగొనక యకంపితధైర్యుండై యుండె. | |