పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


గూడవల్లి కాపురస్థులగు గూడవల్లి రత్నమ్మగారును,
ఉప్పలపాడు కాపురస్థులగు, పెద్ది పుల్లమ్మ గారును
శ్రీ చాతుర్మాస్య మహావ్రత సమయమున, ఈ
ఉపదేశరత్నములు అచ్చువేయించి, శ్రీ సద్గురు
మలయాళస్వాములవారికి సమర్పించిరి. ఈ
పుణ్యభక్తులను దయామయుడగు సర్వేశ్వ
రుడును, పరమకారుణికులగు మహ
ర్షులను, ఆశీర్వదించి, భ క్తి జ్ఞాన
వైరాగ్యములును మోక్షమును
కలుగ జేయుదురుగాక.
లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు.
ఓంతత్ సత్