36
ఉత్తరహరివంశము
చ. | అకట కుమారులార కడుపార మిముం గని పాఱవైచు త | 6 |
క. | వెడ వీడెడుదోవతియును | 7 |
క. | ముందట నిలిచి, మురాంతక, | 8 |
గీ. | దేవ దేవ, రక్షింపవె దివ్యమూర్తి! | |
వ. | అట్టియెడ దేవదేవుం డమ్మహీదేవున కిట్లనియె. | 10 |
క. | ఏలయ్య భూసురోత్తమ | 11 |
క. | మేలుం గీడును వచ్చుం | 12 |
వ. | అనుటయు నవ్వాసుదేవునకు భూసురోత్తముం డిట్లనియె. | 13 |
- ↑ నప్పుడు మురవైరి చూడ్కి కేల