ప్రథమాశ్వాసము
13
వ. | అనుటయు నక్కాంత చింతాక్రాంతయై యొక్కింత దెలిసి యతనితో | 65 |
చ. | చతురవచోవిలాసగుణసాగర! సాగరమేఖలావనీ | 66 |
ఉ. | నావుడు దానవేశ్వరుఁడు నవ్వుచు నూర్వశితోడ నిట్లనున్ | 67 |
చ. | అనుటయుఁ బూర్ణచంద్రముఖి యద్దనుజేంద్రునితోడ నిట్లనున్ | 68 |
వ. | అనుటయు నతండు. | 69 |
క. | పగవాఁ డట దేవేంద్రుఁడు! | 70 |
వ. | అనుటయు నచ్చెలువ విచారించి. | 71 |
ఉ. | లంజియ నౌదు నేను విను లావున నీ వమరేంద్రు గెల్చి న | 72 |
ఉ. | నవ్వులమాటలో నిజమొ నాకములోన ననేకకన్యకల్ | |