232
ఉత్తరహరివంశము
| నుత్తర[1]దోఃకరంబు సరి నొత్తినఁ గాళులు నేడు దోఁచు నే | 107 |
వ. | ఇవ్విధంబునం గ్రొవ్వున నివ్వటిల్ల డిల్లంబులు గాక మల్లయుద్ధంబు | 108 |
క. | విఱుతునా మ్రింగుదునో తల | 109 |
వ. | అనుచుఁ గేశవజ్వరంబు సింహనాదంబుఁ జేసి విజృంభించిన. | 110 |
మ. | పరసేనావనదావపావకుఁడు సంబద్ధాధికక్రోధుఁ డు | 111 |
చ. | ఒక యశరీరి యిట్లను “మహోదయమూర్తి! మురారి! దేవదే | |
- ↑ డొక్కరంబు