196
ఉత్తరహరివంశము
వ. | అనుచు సఖీజనంబులమనంబులకు రహస్యంబు వెలిపుచ్చం దగమిదోఁపం | 199 |
చ. | పడఁతి కుమారచంద్రుకరపల్లవముం దనచన్నుదోయిపై | 200 |
వ. | ఇట్లున్న యక్కన్నియ కన్నెఱింగి చిత్రరేఖ మదుమథను మనుమనిం బొది | 201 |
చ. | [1]ఒదికిలి పాన్పుపైఁ బతికి నొయ్యన కేలు దలాఁపు చేసి క | 202 |
వ. | ప్రద్యుమ్నతనయుండు. | 203 |
క. | బిగువుఁజనుంగవతాఁకును | 204 |
వ. | కనువిచ్చు నప్పుడు. | 205 |
ఆ. | మెఱుఁగుఁదీవవోలె మెలఁతుక కౌఁగిట | 206 |
- ↑ ఒదకిలి