పంచమాశ్వాసము
175
| యొడలిలోఁ జక్కసగము నా కొసఁగు మనుడు | 54 |
వ. | తదనంతరంబ. | 55 |
చ. | నడపు తెఱంగు మాటజతనంబు నపాంగవిలాసమున్ ముసుం | 56 |
క. | అద్దేవుఁడుం బైపడ | 57 |
చ. | నిలిచిన చిత్రరేఖఁ గని నీలగళుండు మొగంబు వాంచినం | 58 |
వ. | ఇవ్విధంబున. | 59 |
క. | సర్వర్తుక మగువనమున | 60 |
వ. | అప్పుడు. | 61 |
చ. | తరుణల వీరమద్దియల తాఁకునఁ జిందఱవంద ఱైన క్రొ | 62 |
చ. | తలిరులఁ జోఁకెనో దొనలఁ దాఁకెనొ తొండపుఁబిండుఁ బ్రాఁకెనో | |