పంచమాశ్వాసము
169
వ. | ఇట్లు త్రిభువనభవనభారభరణపారీణభుజాస్తంభవిజృంభణంబున సరిలేక | 18 |
సీ. | ఖురఖలీనాఘాతకోలాహలంబుతో | |
తే. | లేదు ప్రతిభటబాహావలేపమహిమ | 19 |
శా. | దేవా కయ్యముతోడివేడుక మదిం [1]దీండ్రింప మర్త్యుండు నే | 20 |
ఉ. | నావుడు దేవదేవుఁడు మనంబున నించుక నవ్వి దానితో | 21 |
వ. | నిజగృహంబునకు వచ్చి. | 22 |
ఉ. | పండినసంతసంబు ముఖపద్మవికాసవిలాస మొంద బా | |
- ↑ దిట్టాడు