168
ఉత్తరహరివంశము
| బెరసిరి బ్రహ్మముఖ్యు లగు పెద్దలు [1]బచ్చులువోలె నెల్లచో | 11 |
గీ. | అనుచు వినుతించుచున్న బాణాసురునకు | 12 |
క. | కడువేడ్కతోడ నీకుం | 13 |
ఉ. | నావుడుఁ జంద్రశేఖరుఁడు నవ్వుచుఁ బార్వతిఁ జూచి వీఁడు నీ | 14 |
చ. | పడగయు వాహనంబు నయి బర్హిణవల్లభుఁ డిక్కుమారు నే | 15 |
మ. | గెలిచెం బూర్వనరేంద్రులం బఱపె నాగ్నేయావనీనాథులన్ | 16 |
క. | గాణాపత్యము వడసెను | 17 |
- ↑ పిచ్చులు