122
ఉత్తరహరివంశము
ఉ. | వాకిట నిల్చె లోన యదువల్లభుఁ డాడుచునుండె గోళముం | 80 |
చ. | అవసర మైన వచ్చి పణిహారులు దోడ్కొని పోవఁ జొచ్చి యా | 81 |
మ. | వసుదేవాత్మజుఁడుం గనుంగొనియె దుర్వాసఃపరివ్రాడ్విభున్ | 82 |
ఉ. | అంతకుమున్న యాదవు లపాయభయంబున నాసనాదిపూ | 83 |
వ. | అట్లు సకలయతిప్రతతికిని యథోచితోపచారంబు లాచరించి వాసుదేవుండు | 84 |
శా. | ఈరూపంబున సంసృతిం దొఱఁగి మీ రేచింతలం జెంతలం | 85 |
ఉ. | ఆసలఁ ద్రంపి వెట్టి హృదయం బనుకాఁగున యోగవాసనా | 86 |
- ↑ గడున్భారంబే నిను నంతయుం గలిగెనే