| నాద్యుఁడు శుద్ధుండు నగువాని, విభుఁ, గళా, | |
తే. | మయిన యెవ్వానిశక్తి యింద్రియవితతికి గోచరము గాదొ నిర్లేపుఁ డై చెలఁగుట | 39 |
వ. | అని పరస్వరూపసురసేవ్యభవ్యదివ్యావతారలీలలం బ్రస్తుతించినఁ గౌస్తు | 40 |
సీ. | దీనిచూ పుదుటెక్కఁ గానెకా సిరిపట్టి | |
తే. | దీని పెన్నెఱు లేపారఁ గానెకా పిర | 41 |
తే. | అనుచు నువ్విళులూరి మురారి తమక | 42 |