| యెడకొలఁది [1]వెన్కనడ నొయ్య నడిచి యడిచి | 22 |
తే. | తాఁచి పోఁజూడఁ దన రాక్షసీచయంబు | 23 |
క. | బంబో తద్దాసరి య | 24 |
శా. | సారాస్వాదనఁ బ్రాణపంచకము తృష్ణం బాసి సంతర్పణ | 25 |
క. | నన్నిం తలయించిన ఖలు | 26 |
తే. | ఆసియుఁ బాత్రియుఁ దేఁ బంచి యాంత్రవల్లిఁ | 27 |
చ. | విను మొకమాట రాత్రిచర! వేగిర మేటికి? నిన్ జయింతురే | 28 |
- ↑ వెనుక నడు మొయ్య