| వ్యత్యస్త హస్తిమస్తాభఁ బాయగు గడ్డ | |
తే. | నెఱకుఁదెరువరిఁ గన శాఖ లెక్క జాఱు | 19 |
తే. | కండకన్నులవాని, నాఁకటను బండు | 20 |
ఉ. | వాఁడును గంటిఁ బోకుమని వ్రాలె మహి న్విదపాళి నుగ్గుగా | 21 |
సీ. | తిగిచిన నడుగులు దెమలక ఱొ మ్మప్ప | |
తే. | యసురవధసాధనము రోయు నపుడు గ్రుద్ది | |