శా. | సైరంధ్రు ల్పయికెత్తి కజ్జలముఁ బక్ష్మశ్రేణికం దీర్ప వా | 11 |
చ. | కనుఁగవఁ దన్నుఁ గెల్వఁగ మృగం, బల సూడున కిందురేఁతు నే | 12 |
తే. | కడిఁదివిలు చేఁది గుఱి కీలకఱచి నిలుపు | 13 |
తే. | నవవయస్సీధుమదముచే శ్రవణకూప | 14 |
చ. | అనయము రాగ మొప్ప సహజాననచంద్రకటాక్షపంక్తి ప | 15 |
శా. | నాసాచంపకత స్సుగంధ మచటన్ రా భృంగముల్ గ్రోల సం | 16 |
తే. | శంఖసామ్యంబు రా మున్ను జలజభవుఁడు | 17 |