తే. | ఘనరజోవృష్టి కై మీఁదికన్ను మొగుడఁ | 153 |
శా. | గండద్వంద్వగళత్కరాళమదరేఖల్ ఫుల్లసప్తచ్ఛదా | 154 |
తే. | అప్పు డన్యోన్యవిజిగీషు లైనదొరల | 155 |
తే. | దరులతడిపండు పొదువుమూఁపురము లంటు | 156 |
తే. | గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి | 157 |
శా. | అప్పు ల్వారిధి చేతఁ బుచ్చికొని, కార్యంబైన మున్గొన్న య | 158 |
చ. | విశదపయోదపుంబొరలవేష్టనచే నొకమై నభోమణిన్ | 159 |