ఉ. | హెచ్చినమైత్రిఁ బద్మినుల కెల్ల ఘనాత్యయకారుకుండు సొ | 148 |
తే. | కుంభజుఁడు వార్ధితోఁ గ్రోలి కుక్షి నున్న | 149 |
చ. | కెరలు స్రవంతిఁ బై యిసుక క్రిం దగువేళ నినుండు మేఘపుం | 150 |
చ. | జలజదళస్థతోయములు సందులఁ గ్రందుగఁ దోఁచుమింటినీ | 151 |
మ. | ఇలకు న్వ్రేఁగుగఁ బండి తీరవనపుండ్రేక్షుచ్చట ల్దీవు ల | 152 |
సీ. | హలనమత్కదళకందాభతిర్యఙ్నతా | |