తే. | ఉర్విఁ గాదంబినుల యలయుమ్మనీరు | 79 |
మ. | అలపర్జన్యుఁడు భానుఁ డన్కొలిమిలో నభ్రంపుఁ బెన్గొప్పెరన్ | 80 |
తే. | ఇలకు డిగి, చుట్టిచుట్టి దు మ్మెత్తి, యెగసి, | 81 |
తే. | కృతపయఃపాననవమేఘపృథుకములకు | 82 |
మ. | తనతోయం బినరశ్ము లెత్త, నిల వాత్యారేణుమూర్తిన్ మహేం | 83 |
చ. | తొలితొలి వచ్చుధారల నెదుర్కొని, తచ్చటఁ దీఁగచుట్టుగా | 84 |
చ. | ఎడపక మున్ను మింటిపయి నేతగులంబును లేక మూకతన్ | 85 |