ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆహ్వానప్లుతము
మల్లికార్జున పండితారాధ్యుల శివతత్త్వసారంబున —
[1]క. | ఆయతిఁ ద్రిపురాంతక దే, వా యనిపిల్చుటయు నధిక మంతయు వినంగా.... | 130 |
శరణాగతవజ్రపంజరశతకమున —
[2]చ. | గ్రహగతు లేమి సేయు.... | 131 |
క. | ఆనందరంగపతిమో, వానంజూచెదవు దొరకునా నీకు వధూ | 132 |
పారిజాతాపహరణమున —
చ. | ...ఇదె చను దెంచి వత్తుననుమీ శతమన్యునితోడ సంయమీ! | 133 |
శృంగారనైషధమున —
శా. | .... ఏలా! నాపయి దక్షిణానిలము పక్షీ సేయు దాక్షిణ్యమున్. | 134 |
ఆముక్తమాల్యదయందు, నాల్గవచరణము —
క. | ........ గా కాకోదరనగోదయస్థపతంగా! | 135 |
| అని యున్నది. | |
రోదనఫ్లుతము
భాస్కర రామాయణము, ఆరణ్యకాండమున —
ఉ. | ఏ జనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్యఁ జుం | 136 |
కళాపూర్ణోదయమున —
మ. | అకటా! యేమని దూరుదాన మిము నాథా! వేగుజామయ్యె... | 137 |
బ్రహ్మాండపురాణమున —
సీ. | రోషంబునను గావరో మునీశ్వరులార యనిపల్కు వనవీథి నరుగువేళ... | 138 |
| అని యున్నది. | |
సంశయప్లుతము
విజయసేనమున —
ఉ. | ...ఉల్లమ నీకు నిట్లు తగునో తగదో పరికించి చూడుమా! | 139 |
భారతము, ఉద్యోగపర్వమున —
ఉ. | ... ఎక్కినపార్థుపైఁ గవిసెనే పసి నాతఁడు గ్రమ్మరింపఁగాన్. | 140 |