| త్మకదివ్యప్రబంధంబుల వందిబృందంబు కైవారంబు సేయ నొకఠేవ భావభవశాస్త్ర | 15 |
మ. | నను శ్రీసాంబపదాబ్జసేవకు నపర్ణాపూర్ణకారుణ్యభా | 16 |
మ. | కవితాధోరణి నెన్న నీవలె సమగ్రఖ్యాతి గైకొన్నవా | 17 |
క. | అబ్బురముగ నీచే నొక, కబ్బము గావించి దానిఁ గైకొని కీర్తుల్ | 18 |
తే. | సప్తసంతానములను శాశ్వతయశంబు, దనరఁజేయును సత్ప్రబంధంబు గాన | 19 |
వ. | సగౌరవంబుగా సన్మానించి పనిచిన నమందానందంబు డెందంబున సందడింప మం | 20 |
క. | భువనోపకారముగ నను, నవముగ నాపేర లక్షణగ్రంథమునున్ (నునన్) | 21 |
వ. | కావున నాదిమకవిభీమనప్రభృతులు గావించినదశవిధచ్ఛందంబులు, లక్షణకావ్యం | |