| కన్యాదూరంతు వైశ్యానాం శూద్రాణాం యోని రేవచ”. | 232 |
క. | సారగ్రహమైత్రియు నొ, ప్పారఁగ గణమైత్రి మఱియ నమరఁగఁ గన్యా | 233 |
గీ. | గణముమైత్రి కంటె గ్రహము ముఖ్యముగాన, మొదటిపద్యమునకుఁ గదిసినట్టి | 234 |
తా. | గ్రహమైత్రి ముఖ్యముగనుకఁ బ్రబంధాదిపద్యపు మొదటిరెండుగణముల యొక్క గ్రహములు, ప్రభువుగ్రహమును విరోధము లేకుండఁ జేరియండవలెను. | |
గీ. | గణముసామికన్న గ్రహము సత్వముగాన, నాదిగణయుగగ్రహంబు లెనసి | 235 |
క. | కృతిమొదటిపద్యమునఁ గల, పతిపేరున కిరుదెసలను బరగులిపులకున్ | 236 |
తా. | ప్రబంధాదిపద్యమునందలి ప్రభువుపేరునకు రెండుపార్శ్వముల నుండు నక్షరములకు గ్రహమైత్రి యుండిన సకలదోషములను హరించుననుట. | |
క. | విరచించుకృతులపొందున, సరసపుఁబద్యంబు మొదల సత్కవివర్యుల్ | 237 |
గీ. | ప్రభువుపేరిటఁ గృతియైనఁ బద్యమైనఁ, బూన్చిరేనియు మాతృకాపూజ లేక | 238 |
| "ప్రభు ముద్దిశ్య పద్యంవా ప్రబంధం వా కదాచన, | 239 |
దేవదైత్యమానుషగణనిర్ణయము
సీ. | శ్రవణపునర్వసుల్ స్వాతిపుష్యాశ్వినుల్ రేవతిహసమైత్రిమృగశీర్ష | |