| "శ్రియః కురూణా మధిపః" | 224 |
వ. | అని యున్నది గనుక నందు మొదటి జగణతగణంబులకు సూర్యబృహస్పతు | 225 |
| "శ్రీవాణీగిరిజా” | 226 |
వ. | అనియెను గనుక నందలితొలిగణము లగుమగణసగణములకు బుధశనులు గ్రహ | 227 |
గీ. | మేషవృషభమకరయోషాకటకమీన, తులలు నుచ్చగతులు తులయు వృశ్చి | 228 |
తా. | సూర్యునకు మేషము ఉచ్చ, నీచము తుల; చంద్రునికి వృషభము ఉచ్చ, నీచము వృశ్చికము; అంగారకునికి ఉచ్చ మకరము, కర్కాటకము నీచము; బుధునకు కన్య యుచ్చము, మీనము నీచము; బృహస్పతి కుచ్చము కర్కాటకము, నీచము మకరము; శుక్రున కుచ్చము మీనము, నీచము కన్య; శని కుచ్చము తుల, నీచము మేషము. | |
| “అజవృషభమృగాంగనాకుళీరా ఝషవణిజౌ చ దివాక దితుంగాః." | 229 |
క. | స్థానచ్యుతి యగు నీచ, స్థానగ్రహయుక్త మగుచుఁ దార్కొన్న యుదా | 230 |
గీ. | బ్రాహ్మణక్షత్రవిట్ఛూద్రవర్ణములకు, ఘనత గ్రహమైత్రి గణమైత్రి కన్యకావి | 231 |
తా. | బ్రాహ్మణులకు గ్రహమైత్రియును, క్షత్త్తియులకు గణమైత్రియును, వైశ్యులకుఁ గన్యాదూరమును, శూద్రులకు యోనిపొంతనమును ముఖ్యముగానుండవలెను. | |
| "గ్రహమైత్రి ర్ద్విజాతీనాం క్షత్త్రియాణాం గణోత్తమమ్, | |