తే. | నీపరాశక్తికన్న వేఱెవరు మిన్న, గన్నవేలు పని విపన్నగణము లెన్న | 5 |
సీ. | నాలుకపై నటనము సేయుగజయాన పుస్తకరూప మై పొసఁగుచాన | |
తే. | వాణి శ్రీ నందగోపాలవంశజలధి, రాజతిరువేంగళేంద్రగర్భప్రశస్త | 6 |
తే. | అనయమును దాను గజముఖుఁ డయ్యుఁ దండ్రి, యైన పంచాస్యుచేఁ బూజ లందినట్టి | 7 |
వ. | అని ప్రార్థించి. | 8 |
సీ. | ఆదిమ సుకవి భీమనకు దండము వెట్టి యన్నయభట్టుకు నర్థి మ్రొక్కి | |
తే. | బాణ భవభూతి భారవి భాస కాళి, దాస దండి మయూరా ద్యుదారసుకవి | 9 |
ఆ. | వాణి వేణిరీతి వన్నెగా మిన్నగాఁ, గలియఁ గూర్చు కవిత కవిత గాక | 10 |
ఉ. | ఒప్పును దప్పులేనికృతి యుగ్మలి...............తియొప్పునున్ | 11 |
వ. | అని యిష్టదేవతానమస్కారంబును సుకవిపురస్కారంబును గుకవితిరస్కారం | 12 |
సీ. | తనయుక్తి తనభక్తి తామరపాసను నతనితనూభవు నపహసింపఁ | |