శ్రీరస్తు
ఆనందరంగరాట్ఛందము
పీఠిక
| 1 |
ఉ. | తెల్లనికొండ యిల్లుగను దెల్లనిగిబ్బయె వారువంబుగాఁ | 2 |
చ. | ముదియును వారిలోనఁ గడుముఖ్యుఁడు ముందటిజాతిఱేఁడు ప్రాఁ | 3 |
సీ. | ఘనమహాపద్మవైఖరి నంఘ్రులు వహింపఁ గచ్ఛపమహిమ మీఁగాళ్లు గాంచ | |
తే. | నాముకుందవక్షస్స్థలి నమరులక్ష్మి, ప్రకటమతి యౌవజారతరాయవిజయ | 4 |
సీ. | బలుతావి సుధదీవివలె ఠీవి గలమోవి పై దంతకాంతులు పరిఢవిల్ల | |