క. | సంగతిగఁ గృతుల స్త్రీపుం, లింగసుశబ్దములు నిలుప లెస్సగు మొదలన్ | 160 |
వ. | అని యున్నది గనుకఁ తెలిసి ప్రయోగింపఁదగినది. | 161 |
దేవతావాచకభద్రవాచకములు
క. | శుభవిజయదేవతా శ్రీ, విభవాయురభీష్ణకుశలవిధుముఖ్యము లౌ | 162 |
వ. | పద్యాదిని మంగళకరముగా నుండుశబ్దములు నిలుపఁదగు ననుట. | 163 |
| “దేవతావాచకా శ్శబ్దా యేచ భద్రాదివాచకాః, | 164 |
| “అధసిద్ధిప్రణవాదిశ్రీ చంద్రసూర్యదీర్ఘాయుః, | 165 |
క. | తరణీందుభద్రసాగర, గిరికుశలారోగ్యమేఘగీస్తుత్యాయు | 166 |
గీ. | దేవతావాచకముల వర్తిల్లె నేని, భద్రవాచకములఁ గూడి పరగెనేని | 167 |
క. | నిరుపమకావ్యాదిని సుర, వరభద్రాదిప్రశస్తవాచకపదముల్ | 168 |
క. | [1]తనరఁగ శుభవాచకములు, ఘనతరముగ దేవవాచకంబులు నై పే | 169 |
పృథివ్యాదిపంచతత్త్వములు
గీ. | ఎనిమిదియు వాలు గా ఱైదు నేడుగడెలు, పంచతత్త్వంబు లుండు రేపగలు వరుస | 170 |
- ↑ ఒనరఁగ