క. | సురనరగతు లిచ్చు శుభము, మఱి తిర్యగ్వర్ణపంక్తి మధ్యమఫలమున్ | 150 |
| “దేవనృతిర్యగ్రౌరవభేదా గతయ శ్చతుర్విధావర్ణాః, | 151 |
వ. | అని యున్నది గాన తెలియునది. | |
అల్పప్రాణ మహాప్రాణాక్షరములు
| "వర్గాణాం ప్రథమతృతీయా అంతస్థా శ్చాల్పప్రాణాః, | 152 |
క. | అల్పప్రాణము లతిమృదు, జల్పోచితపచనపంక్తి ఝఛఘఢఠములౌ | 153 |
క. | సరళము లగువర్ణములే, ధర నల్పప్రాణములు పదంపడి కఠినా | 154 |
తా. | లలితములై యొత్తఁబడనియక్షరము లల్పప్రాణము లనఁబడును. అవి మంచివి. కఠినములై యొత్తఁబడిన యక్షరములు మహాప్రాణములు అవి మంచివి కావు. | |
విషమాక్షరవిచారము
క. | అకచటహ లనఁగ నైదును, బ్రకటంబుగ ఋతుల గిరులఁ బదునొక్కింటన్ | 155 |
క. | అకచటతప లీయారును, బ్రకటితముగ ఋతుల గిరులఁ బదునొక్కింటన్ | 156 |
క. | పురశరరసగిరిరుద్రుల, నరయ నకచటతప లిడుట యనుచిత మయ్య | 157 |
వ. | అని యున్నది గనుకఁ దెలిసి ప్రయోగించునది. | 158 |
క. | కృతులన్ స్త్రీపుంలింగా, ద్భుతశబ్దము లునుపకను నపుంసకము లిడన్ | 159 |