తే. | విప్రజాతులు తపవర్గవితతి రవలు, క్షత్త్రియకులంబు యలశషసహలు వైశ్య | 122 |
వ. | అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఔ క ఖ గ ఘ జ ఝ డ ణ తక్ష ద ధ ప బ భ య | 123 |
ఏఁబదియక్షరముల కధిదేవతలు
సీ. | అగజచక్షడఫల కధిపతి విష్ణుండు, సంసపమహలకు హరుఁడు కాకు | |
తే. | డరలకు, శమనుండు టాకు, నైరృతి ఠాకు, జలపతి వాకు, ఖయలకుఁ గాలి | 124 |
తే. | అదితి ఊకును, బంచభూతాళి ళాకు, ఞాకుజినుఁ, డభ్రకరి లాగు, ఝాకు భైర | 125 |
క. | వసుధామరులకుఁ గచటలు, వసుధాపతులకును దపరవలు వైశ్యులకున్ | 126 |
క. | ఆదులు వర్గత్రయమును, భూదేవత లుతపవర్గములు రవలున్ ధా | 127 |
అక్షరాణాం వర్ణవివేకః
| "ద్విజాతీయః పంచదశ పూజ్యాః కచటవర్గజాః | 128 |
| “అక్షరే పరిశుద్ధే తు నాయకో భూప ఉచ్యతే” | 129 |