| నుండఁజెప్పిన నిది సగముపద్యమగును. తక్కినసగము నిట్లేయని యెఱుఁగునది. | 42 |
వృత్తలక్షణము
ఉత్పలమాలికాలక్షణము
ఉ. | పన్ని పదౌయతిన్ భరవభారవసంజ్ఞగణాళిఁ గూడి య | 43 |
వ. | భగణరగణనగణభగణభగణరగణనగణనగణములును, పదియవయక్షరము యతియుఁ | 44 |
చంపకమాలికాలక్షణము
చ. | సలలితరీతితో నజభజాజరసంజ్ఞగణాళిఁ జంపకం | 45 |
వ. | నగణము, జగణము, భగణము, మూఁడుజగణములు, రగణములును, యతి పదు | 46 |
శార్దూలవిక్రీడితలక్షణము
శా. | సారంబౌ మసజల్ సతాగురువులున్ శార్దూలవిక్రీడితం | 47 |
వ. | పదుమూఁడవయక్షరము యతియు, వరుసగా మగణము, సగణము, జగణము, సగ | 48 |
మత్తేభవిక్రీడితలక్షణము
మ. | నలువొందన్ సభరల్ నమల్ యవలతోనంగూడి మత్తేభ మిం | 49 |
వ. | పదునాల్గవయక్షరము యతియు వరుసగా సగణము, భగణము, రగణము, నగణము, | 50 |